- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుబ్బాక అభ్యర్థి సుజాతకు బీఫామ్ అందజేసిన కేసీఆర్
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ప్రగతి భవన్‌లో బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సుజాతకు బీఫామ్ అందజేశారు. ప్రభుత్వం చేపట్టిన అభివద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సీఎం చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసి అత్యధిక మెజార్టీతో గెలవాలని సూచించారు. నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతానని, రామలింగారెడ్డికి ఇచ్చిన ప్రోత్సాహం తనకూ కొనసాగాలని ఈ సందర్భంగా సుజాత పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, పద్మాదేవందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Next Story