వెనకంజలో కాంగ్రెస్

by Shyam |   ( Updated:2020-11-10 00:36:43.0  )
వెనకంజలో కాంగ్రెస్
X

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక పోరులో అధికార పార్టీ వెనకంజలో పడింది. లెక్కింపు జరిగిన నాలుగు రౌండ్లలోనూ బీజేపీ దూకుడు ప్రదర్శించింది. టీఆర్ఎస్‌కు కంచుకోటలాంటి గ్రామాల్లోనూ కమలం వికసించింది. నాలుగో రౌండ్ లో బీజేపీకి 13,055, టీఆర్ఎస్ కు 10,371, కాంగ్రెస్ కు 2,158 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్ లోనూ బీజేపీ 2,684 ఓట్లతో ముందంజలో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed