- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దోస్త్-2021 స్పెషల్ క్యాటగిరీ సర్టిఫికేట్ల పరిశీలన
X
దిశ, నిజామాబాద్ రూరల్: తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలకు దోస్త్-2021 స్పెషల్ క్యాటగిరీ సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహిస్తున్నట్లు దోస్త్ కో ఆర్డినేటర్ డాక్టర్ కె.సంపత్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అడ్మినిస్ట్రేషన్ భవనంలో గల ఆడిట్ సెల్ ఆఫీస్‌లో ఈ నెల 13,14 తేదీల్లో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్టిఫికేట్ల పరిశీలన కొనసాగుతుందని తెలియజేశారు. వికలాంగులు, సీఎపీ అర్హత గలవారు, ఎన్‌సీసీ, సహ పాఠ్యాంశాల ప్రావీణ్యం(ఎక్స్ర్టా కరికులం) అర్హత గలవారు తమ తమ విద్యార్హతలతో పాటు స్పెషల్ క్యాటగిరీకి చెందిన ఒరిజినల్ సర్టిఫికేట్లు తో రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకొని రావలసిందిగా సూచించారు.
Advertisement
Next Story