- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేయాలి
by Shyam |
X
దిశ, న్యూస్‌బ్యూరో: జహీరాబాద్ నిమ్జ్ ఫార్మాసిటీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యావత్ ప్రపంచం కరోనా నియంత్రణకు పోరాడుతుంటే ప్రభుత్వం ఈనెల 10న నిమ్జ్ ప్రజాభిప్రాయ సేకరణ జరపాలనుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. లక్షలాది మంది ప్రాణాలను పణంగా పెట్టి నిమ్జ్‌ను ఏర్పాటు చేయొద్దని ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శి నీతూ కుమారి ప్రసాద్‌కు బుధవారం ఆయన లేఖ రాశారు. నిమ్జ్‌తో ఏలాంటి సమస్యలు వస్తాయోనన్న విషయాన్ని బాధితులకు చెప్పకుండా బహిరంగ విచారణ చేయడం సరికాదన్నారు.
Advertisement
Next Story