- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎం సహాయ నిధికి విరాళం
X
దిశ, మహబూబ్‌నగర్: సీఎం సహాయనిధికి వనపర్తి జిల్లాకు చెందిన ఇద్దరు దాతలు రూ. లక్ష చొప్పున విరాళాలు అందజేశారు. తిరుమల సరస్వతి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తిరుమల మహేష్ రూ. 1,00,000, ఎన్‌కేఆర్ వేర్‌హౌస్త రపున ఎన్. కృష్ణారెడ్డి సోదరులు రూ.1,00,000 చెక్కులను శుక్రవారం మంత్రి నిరంజన్‌రెడ్డికి అందజేశారు.
Tags: Donation, CM Aid Fund, mahaboobnagar, one lack. minister niranjan reddy
Advertisement
Next Story