రాజీనామా చేసిన చోటే గెలిచాడు

by srinivas |
రాజీనామా చేసిన చోటే గెలిచాడు
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సభ్యునిగా వైఎస్సార్సీపీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ స్థానానికి ఆయన ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. టీడీపీ ఎమ్మెల్సీగా మార్చిలో రాజీనామా చేసిన ఆయన, తన స్థానంలోనే వైఎస్సార్సీపీ తరపున విజయం సాధించారు.

Advertisement

Next Story

Most Viewed