- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రకాశం బ్యారేజ్‌లో దూకి డాక్టర్ ఆత్మహత్య
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: ప్రకాశం బ్యారేజ్‌లోకి దూకి ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నదీ ప్రవాహంలో దూకడంతో వైద్యుడు కొట్టుకుపోయారు. గల్లంతైన వ్యక్తి మానసిక వైద్య నిపుణుడు అద్దేపల్లి శ్రీనివాస్‌గా గుర్తించారు. డాక్టర్ కోసం గజ ఈతగాళ్లు, పోలీసులు నదిలో గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story