- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రచారంలో పాల్గొన్న ఎంపీకి కరోనా.. టెన్షన్‌లో నేతలు, కార్యకర్తలు
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పలువురు రాజకీయ నేతలు కరోనా బారినపడుతున్నారు. తాజాగా డీఎంకే నేత, లోక్‌సభ ఎంపీ కనిమొళికి కరోనా బారినపడ్డారు. కరోనా టెస్టులో ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా నిర్ధారణ అయిన వెంటనే ఆమె చెన్నై సీఐటీ కాలనీలోని తన నివాసంలో హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు తెలిపారు.
అయితే, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె డీఎంకే తరుఫున ప్రచారంలో పాల్గొన్నారు. డీఎంకే స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న ఆమె గత నెల రోజులుగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె కరోనాబారినపడటంతో ఆమెతో ప్రచారంలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
Advertisement
Next Story