- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వలస కూలీల ఆకలి తీర్చడం మా బాధ్యత
X
దిశ, మెదక్: వలస కూలీల ఆకలి తీర్చడం తమ బాధ్యత అని ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లాలో మందపల్లి, నర్సాపూర్, ముట్రాజ్‌పల్లి, మర్కుక్, తునికి బొల్లారం వద్ద ఏర్పాటు చేసిన క్యాంపుల్లోని వలస కూలీలకు మంగళవారం ఉదయం 12 కిలోల బియ్యం, రూ. 500 నగదును మంత్రి హరీశ్‌రావు స్వయంగా అందజేశారు. జిల్లాలో మొత్తం 10,300 మంది వలస కూలీలు ఉన్నారని, వీరందరి ఆకలి తీర్చడం తమ బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు.
Tags: Distribution, rice, migrant laborers, medak, harish rao
Advertisement
Next Story