వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ

by Shyam |

దిశ, రంగారెడ్డి: కరోనా వైరస్‌తో రాష్ట్రంలో విపత్కర పరిస్థితి నెలకొంది. దీంతో జిల్లాలోని వలస కూలీలతో కలెక్టర్ ఆమోయ్ కుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్‌లు మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రాజేంద్రనగర్ డివిజన్లలో బండ్లగూడ, కిస‌్మత్‌పూర్‌, రాజేంద్రనగర్ ప్రాంతంలోని కస్టరుక్షన్‌లో పనిచేసే కూలీల పరిస్థితిని పరిశీలించారు. అనంతరం కూలీలకు బియ్యం, నగదును కలెక్టర్, సైబరాబాద్ సీపీలు పంపిణీ చేశారు.

Tags : Distribution, rice, cash, migrant workers, RANGAREDDY, COLLECTOR

Advertisement

Next Story

Most Viewed