ఆటో డ్రైవర్‌పై దిశ కేసు నమోదు

by srinivas |
ఆటో డ్రైవర్‌పై దిశ కేసు నమోదు
X

కృష్ణా జిల్లా కొల్లేటికోటలో దిశ కేసు నమోదు అయింది. ఆటో డ్రైవర్‌పై అనుమానంతో దిశ యాప్ ద్వారా ఓ మహిళ ఫిర్యాదు చేసింది. మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్‌ను తనతో తాగించే ప్రయత్నం చేసినట్లు బాధితురాలు దిశ యాప్ ఎస్‌వోఎస్ ద్వారా పోలీసులకు సమాచారం అందజేసింది. కేవలం ఎనిమిది నిమిషాల్లో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మహిళను రక్షించారు. అనంతరం ఆటోడ్రైవర్ పెద్దిరాజును అదుపులోకి తీసుకున్నారు.

Tags: disha case, women, auto driver, krishna

Advertisement

Next Story

Most Viewed