- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్వారన్ టైన్‌లపై అపోహ వీడాలి
by Shyam |
X
దిశ, మహబూబ్‌నగర్: క్వారన్ టైన్ లంటే కరోనా వ్యాధిగ్రస్తులను ఉంచే ప్రదేశాలనే అపోహ వీడాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు స్పష్టం చేశారు. క్వారన్ టైన్ కేంద్రాలంటే ఆరోగ్యవంతులు ఉండే కేంద్రాలని తెలుసుకోవాలన్నారు. దీనిపై ఉన్న అపోహ ఎంత మాత్రం నిజం కాదని స్పష్టం చేశారు. అందులో విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల పాటు పరిశీలనలో ఉంచుతారని తెలిపారు. క్వారన్ టైన్ కేంద్రాలలో ఉన్న వారికి అన్ని రకాల సౌకర్యాలు, మంచి భోజనం, టిఫిన్, బెడ్, పూర్తి పరిశుభ్రత ఉండేలా గదులు,టాయిలెట్స్ అన్ని సౌకర్యలుంటాయని తెలిపారు.
tags;Disbelief should be let go,coronavirus, quarantine, collector s. venkat rao
Advertisement
Next Story