- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > లేటెస్ట్ న్యూస్ > ‘పునీత్’ మృతిపై డైరెక్టర్ మెహర్ రమేష్ షాకింగ్ కామెంట్స్.. ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోతాడనుకోలేదు!
‘పునీత్’ మృతిపై డైరెక్టర్ మెహర్ రమేష్ షాకింగ్ కామెంట్స్.. ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోతాడనుకోలేదు!
X
దిశ, వెబ్‌డెస్క్ : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణంపై దర్శకుడు మెహర్ రమేష్ స్పందించారు. తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు ఆయనే కారణమని చెప్పారు. పునీత్ హీరోగా నటించిన ‘వీర కన్నడి’గా చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యానని చెప్పుకొచ్చాడు. తనను ఓ కుటుంబసభ్యుడిగా పునీత్ చూసుకున్నారని ఈ సందర్భంగా మెహర్ రమేష్ గుర్తు చేసుకున్నారు.
అయితే, పునీత్‌కు మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని కోరిక ఉండేదని, తనను ఒక ఛాన్స్ అడిగారని.. ఈ విషయాన్ని తాను చిరుకు కూడా వివరించానని, ఆయన కోసం ఓ ప్రత్యేక సీన్ రాయాలని అనకున్నట్టు తెలిపారు. కానీ, అంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని.. తన కోరిక నేరవేరకుండానే పునీత్ ఈ లోకాన్ని వదిలివెళ్లడం తనను ఎంతగానో బాధించిందని మెహర్ రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Next Story