- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కెప్టెన్సీకి దినేష్ కార్తీక్ గుడ్‌బై
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తీక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన కెప్టెన్సీ పదవికి గుడ్‌బై చెప్పాడు. ఇటీవల కార్తీక్ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలం అవుతుండగా… ఆటపై మరింత దృష్టి పెట్టేందుకు, జట్టును మరింత పటిష్టంగా మార్చేందుకు కెప్టెన్సీ పదవి నుంచి వెనక్కు తగ్గి, ఇంగ్లాండ్ ప్లేయర్ ఇయాన్ మోర్గాన్‌కు బాధ్యతలు అప్పగించాడు. కాగా శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్ నుంచే మోర్గాన్ బాధ్యతలు చేపట్టనున్నారు.
Next Story