- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమ్మోనియం నైట్రేట్‌పై అయోమయం
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: విశాఖ తీరం నుంచి అమ్మోనియం నైట్రేట్ దిగుమతిపై సందిగ్దం వీడట్లేదు. ఇప్పటికే మూడు నౌకలు ఈ రసాయనంతో విదేశాల నుంచి అన్ లోడింగ్ కోసం విశాఖ తీరంలో లంగరు వేసుకుని కూర్చున్నాయి. మరో నౌక ఈనెల చివరి వారంలో విశాఖ తీరానికి చేరుకోనుంది. మరోవైపు అమ్మోనియం నైట్రేట్ దిగుమతి, స్టోరేజీ చేసే శ్రావణ్ షిప్పింగ్ నిబంధనల ఉల్లంఘన కారణంగా ఎన్‌ఓసీని పోలీసులు రద్దుచేశారు. షోకాజ్ నోటీసుకు నిర్ణీత గడువులో సమాధానం ఇవ్వనందున ఎన్‌ఓసీని రద్దు చేసినట్లు సీపీ తెలిపారు. మరోవైపు ఈ రసాయనాన్ని దిగుమతి చేసే ఏకైక పోర్టు విశాఖే అయిన కారణంగా ఎరువులు, మైనింగ్ పరిశ్రమలు అమ్మోనియం నైట్రేట్కోసం ఎదురు చూస్తున్నాయి.
Advertisement
Next Story