గబ్బర్ హాఫ్ సెంచరీ

by Shyam |
గబ్బర్ హాఫ్ సెంచరీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఉత్కంఠను రేపుతోంది. ఢిల్లీ భారీ స్కోర్‌ను నిర్దేశించేందుకు సమిష్టిగా రాణిస్తున్నారు. తొలుత ఓపెనింగ్ దిగిన మార్కస్ స్టోయినిస్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 38 పరుగులు చేశాడు. కానీ, రషీద్ ఖాన్ వేసిన బంతికి క్లీన్ బోల్డ్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ గబ్బర్ మాత్రం చెలరేగి ఆడుతున్నాడు. 26 బంతుల్లో 51 పరుగులు చేసి తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 13 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ స్కోరు 120-1గా ఉంది. ప్రస్తుతం క్రీజులో శిఖర్ ధావన్ (62), శ్రేయాస్ అయ్యర్(16) ఉన్నారు.

Advertisement

Next Story