- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డీజీపీ మహేందర్ రెడ్డి ఆకస్మిక పర్యటన..
by Aamani |
X
దిశప్రతినిధి, ఆదిలాబాద్:
తెలంగాణ పోలీస్ బాస్ డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన జిల్లాకు రావడం చర్చనీయాంశమైంది. స్థానిక పోలీసు యంత్రాంగంతో డీజీపీ కాసేపు చర్చలు జరిపారు.
ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యానీ, మంగి, సిర్పూర్ యు, జైనూర్, కెరామెరి, జోడేఘాట్ తదితర ప్రాంతాల్లో దట్టంగా విస్తరించి ఉన్న అడవులపై ఆయన ఏరియల్ సర్వే నిర్వహించే అవకాశం ఉందని పోలీసు వర్గాల సమాచారం. అయితే, డీజీపీ విజిట్ సందర్భంగా మీడియాతో మాట్లాడేందుకు పోలీసులు నిరాకరించారు. కాగా, స్థానిక సీనియర్ పోలీసు అధికారి డీజీపీ పర్యటనకు సంబంధించిన వివరాలను సాయంత్రం వెల్లడిస్తామని తెలిపారు.
Advertisement
Next Story