- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
లాక్‌డౌన్‌పై డీజీపీ కఠిన ఆదేశాలు..
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో రేపటి నుంచి అమలులోకి వచ్చే లాక్‌డౌన్‌పై రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి వివిధ జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాల్సిందే అని స్పష్టంచేశారు. లాక్‌డౌన్ ఈ పదిరోజులు కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
వ్యవసాయ కార్యకలాపాలు, ధాన్యం సేకరణ, రవాణాపై ఆంక్షలు లేవని చెప్పుకొచ్చారు. రెండో డోస్ కోసం వెళ్లే వారు మొదటి డోస్ సమాచారం చూపించాలన్నారు. సెల్‌ఫోన్‌లో వ్యాక్సిన్‌కు సంబంధించిన మెసేజ్ అయినా చూపించాలని డీజీపీ ప్రకటించారు. అత్యవసర ప్రయాణాలకు ఈ పాస్‌లు జారీ చేయనున్నట్లు వివరించారు.
Advertisement
Next Story