- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Ramadan 2024: నేడు రంజాన్ పండుగ
by Prasanna |
X
దిశ, ఫీచర్స్: ముస్లింలకు అత్యంత ముఖ్యమైన పండుగలలో రంజాన్ కూడా ఒకటి.ఈ మాసం ప్రతి సంవత్సరం మార్చిలో నెలవంకతో ప్రారంభమై ఆ తర్వాతి నెల నెలవంకతో ముగుస్తుంది. అందుకే చాలా మంది నెలవంక చూసిన తర్వాతే పండుగను జరుపుకుంటారు. 30 రోజులుగా చేస్తున్నకఠిన ఉపవాస దీక్షలు బుధవారంతో ముగిశాయి. ఈ మాసంలో చివరి రోజున ఈద్- ఉల్ -ఫితర్ చివరి రోజున జరుపుకుంటారు. దీనినే ఈద్ అని కూడా అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు ఈ పవిత్ర పండుగను జరుపుకుంటారు. ఈ రోజున పవిత్ర ఖురాన్ చదివి ప్రార్థన చేస్తారు. ఈద్-ఉల్-ఫితర్ పవిత్ర రంజాన్ మాసం ముగింపును సూచిస్తుంది. అంతేకాకుండా ఈరోజున ముస్లిం సోదరులు కొత్త దుస్తులు ధరించి నోటిని తీపి చేసుకొని, ఒకరికొకరు ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు.
Advertisement
Next Story