Surya Dev: సూర్య సంచారం.. ఈ రాశుల వారికి అదృష్టం!

by Prasanna |   ( Updated:2023-03-04 02:16:21.0  )
Surya Dev: సూర్య సంచారం.. ఈ రాశుల వారికి అదృష్టం!
X

దిశ,వెబ్ డెస్క్ : ఈనెల 15న సూర్యుడు కుంభ రాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్య సంచారం వలన ఈ రెండు రాశుల వారి జీవితం ఊహించని విధంగా మారబోతుంది.ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.

కర్కాటక రాశి

కర్కాటక రాశిలోకి సూర్యుడు సంచారం చేయడం వలన ఈ రాశి వారికి శుభంగా ఉండనుంది. విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులు కల నెరవేరుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి.మీరు ఏ పని మొదలు పెట్టిన మీ ఇంట్లో వారికి చెప్పి చేయండి.. దీని వలన మీ పనులను విజయవంతంగా పూర్తి అవుతాయి.

మిథున రాశి

మిథున రాశిలోకి సూర్యుడు సంచారం చేయడం వలన మంచి ప్రయోజనాలను ఉన్నాయి. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి ఇది మంచి సమయం. మీకు మంచి ఉద్యోగంతో పాటు జీతం కూడా పెరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed