- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బుధుడి వల్ల ఈ రెండు రాశుల వారికి ఆకస్మిక ధనలాభం

X
దిశ, వెబ్ డెస్క్: బుధుడి రాశిని తన స్థానాన్ని మార్చుకున్నప్పుడు 12 రాశులపైన ప్రభావం ఉంటుంది. వచ్చే వారంలో బుధుడి గమనంలో మార్పు రాబోతుంది.దీని వల్ల ఈ రెండు రాశులవారికి మంచి రోజులు రానున్నాయి. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.
మేషం: బుధుడు రాశి తన స్థానాన్ని మార్చుకోవడం వల్ల ఈ రాశి వారికి శుభంగా ఉండనుంది. మీరు ఏ పని మొదలు పెట్టిన వందశాతంతో పూర్తి చేస్తారు. పెట్టుబడులు పెట్టిన వారికీ ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
కన్య: కన్యా రాశి వారికి బుధుడి సంచారం వలన డబ్బే డబ్బు. మీ ఆదాయం రెండింతలు పెరుగుతుంది. ఉద్యోగం లేని వారికి కొత్త ఉద్యోగం వస్తుంది. ఈ సమయంలో కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు.
Next Story