Shani Dev: శనిదేవుడు, శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించడం వలన ఈ రాశుల వారికి లాభాలే.. లాభాలు!

by Prasanna |
Shani Dev: శనిదేవుడు, శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించడం వలన ఈ రాశుల వారికి లాభాలే..  లాభాలు!
X

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరొక రాశి లోకి ప్రవేశిస్తాయి. దీని ప్రభావం 12 రాశుల పైన ఉంటుంది. మార్చి నెలలో 14న న్యాయదేవుడైన శని దేవుడు శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. రాహువుకు, శనిదేవుడికి మధ్య ఉండే స్నేహ ప్రభావం అందరి పైన ఉంటుంది. దీని వలన ఈ రాశుల వారికి కాసుల వర్షం కురవనుంది.

వృషభ రాశి

శనిదేవుడు శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించడం వలన మీకు అంతా మంచి జరగనుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగం లభిస్తుంది. దీని వలన మీ కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్య సమస్యలు నుంచి బయటపడతారు. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.

సింహ రాశి

శనిదేవుడు శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించడం వలన ఈ రాశికి చెందిన వారికి శుభంగా ఉండనుంది. కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టె వారికి ఇది మంచి సమయం. మీరు అనుకున్న పనులన్ని పూర్తి చేస్తారు. మీకు త్వరలో ప్రశాంతత దొరుకుతుంది.

Next Story