- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Gajakesari Yoga: శక్తివంతమైన గజకేసరి రాజయోగం.. ఆ రాశులవారికీ డబ్బే డబ్బు!
దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. వృషభ రాశిలోకి చంద్రుడు ప్రవేశించాడు అయితే అదే రాశిలో బృహస్పతి గ్రహం కూడా ఉంది. దీని వలన గజకేసరి రాజయోగం ఏర్పడింది. దీని ప్రభావం 12 రాశుల వారిపైన చూపనుంది. ఇది ఎంతో శుభప్రదమని జ్యోతిష్యులు చెబుతున్నారు.
వృషభ రాశి
వృషభ రాశి వారికి గజకేసరి రాజయోగం శుభాలను తీసుకురానుంది. ఈ సమయంలో ఇల్లు లేదా భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టిన వారికీ లాభాలు వస్తాయి. పెట్టుబడులు పెట్టేవారికి ఇది మంచి సమయం.
కన్యా రాశి
ఈ రాజయోగం వలన కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా, పెళ్ళి కానీ వారికీ పెళ్లి కుదిరే అవకాశం ఉంది. వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయం కలిసి వస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గి చికాకు పోతుంది. దీని కారణంగా ప్రశాంతత దొరుకుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.
- Tags
- Gajakesari Yoga