Planet transit : ఈ నెలలో శని ఉదయించడం వలన ఈ రాశుల వారి జాతకం మారనుంది!

by Prasanna |   ( Updated:2023-03-03 02:33:13.0  )
Planet transit : ఈ నెలలో శని ఉదయించడం వలన ఈ రాశుల వారి జాతకం మారనుంది!
X

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశి లోకి ప్రవేశిస్తాయి. మార్చి నెల ప్రత్యేకం కానుంది. జ్యోతిష్యం ప్రకారం అత్యంత మహత్యం కలిగిందిగా ఉండనుంది. ఈ నెలలో గురు గ్రహం అస్తమించడం, శని గ్రహం ఉదయించడం ఈ నెలలోనే జరగనుంది. ఈ ప్రభావం ఈ రెండు రాశులపై పడనుంది. ఆ రాశు లేంటో ఇక్కడ చూద్దాం.

కన్యారాశి

ఈ రాశికి చెందిన వారు ఈ సమయంలో ఏ పని మొదలు పెట్టిన విజయంవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆరోగ్య సమస్యలు నుంచి బయట పడతారు.

వృషభ రాశి

ఈ రాశి వారికి ఈ నెల ముఖ్యమైనదిగా భావించవచ్చు. వ్యాపారాల్లో మీరు ఊహించని విధంగా లాభాలు వస్తాయి. కొత్తగా పెళ్లైన వారి జీవితం మంచిగా సాగనుంది. మీ జీవిత భాగస్వామి చెప్పిన మాటను వినండి.

Also Read: Telugu Panchangam 03 మార్చి : నేడు శుభ, అశుభ సమయాలివే !

Advertisement

Next Story

Most Viewed