- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మరో పది రోజుల్లో బుధుడు రాశి మార్పు.. ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్ స్టార్ట్..

దిశ, ఫీచర్స్: తెలివితేటలకు కారకుడైన బుధుడు తన స్థానాన్ని మార్చుకోనున్నాడు. ఈ మార్పు అందరి పైన ప్రభావాన్ని చూపుతుంది. బుధుడు ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 2:08 గంటలకు మకరరాశిలోకి సంచరించనున్నాడు. బుధుడు రాశి మార్పు మెుత్తం అన్ని రాశులవారిపైన పడనుంది. మకరరాశి ప్రవేశం వల్ల ఈ రెండు రాశుల వారికీ మంచిగా ఉండనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
మిథున రాశి
ఫిబ్రవరి 01 తర్వాత ఈ వారి జాతకం పూర్తిగా మారిపోనుంది. ఈ సమయంలో మీరు పనిచేసే సమయంలో మీకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా వస్తుంది. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేవారు లాభపడతారు. వ్యాపారాలు చేసే వారికీ లాభాలు పెరుగుతాయి.
మేషం రాశి
మకర రాశిలోకి బుధుడు ప్రవేశించడం వలన ఈ రాశి వారి బాధలన్నీ తొలగిపోనున్నాయి. నిరుద్యోగుల కల నెరవేరుతుంది. మీరు అనుకున్న జాబ్ వస్తుంది. విదేశాలకు వెళ్లాలనే వారి కోరిక నెరవేరుతుంది. మీ ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి. మీరు మీ లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. పెట్టుబడులు పెట్టిన వారు అధిక లాభాలు పొందుతారు.