- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటి పూజగదిలో ఈ నాలుగు పటాలు ఉంటే అన్నీ కష్టాలే..
దిశ, వెబ్ డెస్క్: ప్రతి ఇంట్లో పూజగది ఉండడం సహజమే. అయితే పూజగదిలో ఏ దేవుని పటాలు ఉన్నాయనేది కూడా చాలా ముఖ్యమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. నాలుగు రకాల పొటోలు అసలు పెట్టుకోకూడదు. అవి పూజగదిలో పెట్టుకుంటే ఎంత సంపాదించినా ఖర్చయిపోతుంటుంది. ఇతరుల వద్ద అప్పులు చేయడమే తప్ప, అప్పులు తీర్చే పరిస్థితిలోకి మాత్రం మీరు రారు. అందుకే ఎట్టి పరిస్థితిలోనూ ఆ నాలుగు పొటోలను మీ పూజగదిలో ఉంచకూడదు. ఇంతకీ ఆ నాలుగు పొటోలు ఏవో తెలుసుకుందాం.
మొదటగా పూజగదిలో విరిగిపోయిన పొటోలు, విరిగిపోయిన దేవుని విగ్రహాలు, అలాగే చిరిగిపోయిన దేవుని పొటోలు అసలు పెట్టుకోకూడదు. రెండవది శివలింగం గనుక ఉంటే ప్రతి రోజూ కూడా అభిషేకం చేయాలి. ఒక వేళ చేయలేము అనుకుంటే శివలింగాన్ని అసలు పెట్టుకోకూడదు. మూడవది ఒకే దేవునికి సంబంధించిన రకరకాల పోటోలు పెట్టుకోకూడదు. ప్రతి దేవునికి సంబంధించి ఒక పొటోను మాత్రమే పెట్టుకోవాలి. నాలుగవది ఇద్దరు భార్యలు ఉన్నా వినాయకుడి పోటోను కూడా పూజగదిలో అసలు పెట్టుకోకూడదు
Read More..