‘అంత ధైర్యం మీకు ఉందా జగన్’

by srinivas |
‘అంత ధైర్యం మీకు ఉందా జగన్’
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నాయకుడు దేవినేని ఉమ మరోసారి జగన్‌ను నిలదీశారు. మైలవరం, కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ క్వారియింగ్ లో పట్టుబడ్డ వాహనాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దేవాదాయ,అటవీశాఖ అధికారులు ఏం చేస్తున్నారు?.. బామ్మర్ది బెదిరింపులకు బెదిరిపోయారా సీఎం అంటూ జగన్ పై చురకలు వేశారు మీ ప్రజాప్రతినిధి ఇసుక, మట్టి, భూముల దోపిడీపై విచారణకు ఆదేశించి చర్యలు తీసుకునే ధైర్యం ఉందా అంటూ దేవినేని సవాల్ విసిరారు.

Next Story