రవీంద్ర అరెస్ట్ గురించి దేవినేని ఇదే చెప్పాడు

by srinivas |
రవీంద్ర అరెస్ట్ గురించి దేవినేని ఇదే చెప్పాడు
X

దిశ, ఏపీ బ్యూరో: మచిలీపట్నానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత మోకా భాస్కర్ హత్యా ఆరోపణలపై మాజీమంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర అరెస్ట్‌పై ఆ పార్టీ నేత దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిపై ట్విట్టర్ మాధ్యమంగా స్పందిస్తూ, ‘‘రాజకీయ కక్షతో టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రాథమిక విచారణ కూడా లేకుండా మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం. సీఎం జగన్ నియంతృత్వ పోకడలకు నిదర్శనం’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed