- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వామ్మో… అన్ని కేసులా..?
by vinod kumar |

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్నది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,502 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 325 మంది మృతిచెందారు. దీంతో మొత్తం దేశంలోని కరోనా కేసుల సంఖ్య 3,32,424 కు చేరుకుంది. ఇందులో 1,69,798 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 1,53106 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య 9,520 కు పెరిగింది.
Next Story