- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఐపీఎల్ మ్యాచ్‌లకు ఢిల్లీ సర్కార్ నో
by Shyam |

X
ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్‌తో సహా ఇతర క్రీడా ఈవెంట్లు ఢీల్లీలో జరగకుండ నిషేధం విధించింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిషేధం కొనసాగుతుందన్నారు. కాగా, ఇప్పటికే ఢిల్లీ వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, థియేటర్లను మార్చి 31 వరకూ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
tag; ipl, delhi govt, cricket, sports news
Next Story