వచ్చే నెల 5 నుంచి పాఠశాలలు మూసివేత….

by Shamantha N |   ( Updated:2020-09-28 05:28:44.0  )
వచ్చే నెల 5 నుంచి పాఠశాలలు మూసివేత….
X

దిశ, వెబ్‌డెస్క్: పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా రాష్ట్రంలోని పాఠశాలలను వచ్చే నెల 5 నుంచి మూసి వేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (డీఈవో) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు మూతపడనున్నాయి. కాగా అక్టోబర్ 5 వరకు ఆన్ లైన్ క్లాసెస్ యథావిధిగా కొనసాగనున్నాయి.

Advertisement

Next Story