ఆమ్ ఆద్మీకే ఎగ్జిట్ పోల్స్ పట్టం

by Ramesh Goud |
ఆమ్ ఆద్మీకే ఎగ్జిట్ పోల్స్ పట్టం
X

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీనే సీఎం కుర్చీ దక్కించుకోబోతుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఆప్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నడిచినా కేజ్రీవాల్ క్రేజీ ముందు కమలం వికసించట్లేదని తెలిపాయి. మొదట్నుంచి ప్రచారంలో వెనకబడిన కాంగ్రెస్ పార్టీ.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో సైతం ఆమ్ ఆద్మీ, బీజేపీకి పోటీ ఇవ్వలేక చతికిలపడిపోయింది.
ఎగ్జిట్ పోల్స్ వివరాలు…
ఏబీపీ న్యూస్- సీ ఓటర్: ఆప్ 49-63, బీజేపీ 5-19, కాంగ్రెస్ 0-4
టైమ్స్ నౌ: ఆప్ 44, బీజేపీ 26, కాంగ్రెస్ 0
ఇండియా టీవీ: ఆప్- 44, జేజేపీ 26, కాంగ్రెస్ 0
ఇండియా న్యూస్: ఆప్ 53-57, బీజేపీ 11- 17, కాంగ్రెస్ 2
న్యూస్ ఎక్స్- నేత: ఆప్ 53- 57, బీజేపీ 11-17, కాంగ్రెస్ 0-2
సుదర్శన్ న్యూస్: ఆప్ 40-45, బీజేపీ 24-28, కాంగ్రెస్ 2-3
టీవీ9 భారత్ వర్ష్- సీసీరో: ఆప్ 54, బీజేపీ 15, కాంగ్రెస్ 1
న్యూస్-18: ఆప్ 44, బీజేపీ 26

Advertisement

Next Story

Most Viewed