- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త లవ్‌ను పరిచయం చేసిన దీపిక.. రణ్‌వీర్ కాదంట!
దిశ, సినిమా: బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి దీపిక పదుకొనే తన లేటెస్ట్ పోస్టుతో ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది. టెర్రిఫిక్ ఆన్‌స్క్రీన్ పర్ఫార్మెన్సెస్‌తో అదరగొట్టే భామ.. తన చార్మ్ అండ్ కరిష్మాతో అప్పుడప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుందన్న సంగతి తెలిసిందే. భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసిఉన్న స్పెషల్ పిక్స్, ఇంట్రెస్టింగ్ వీడియోలు షేర్ చేసే తను యోగా పట్ల కూడా చాలా ప్యాషనేట్‌గా ఉంటుంది. యోగాను డైలీ లైఫ్‌లో భాగంగా చేసుకున్న ఈ ‘పీకు’ స్టార్.. తాజాగా తన కొత్త లవ్‌ను అభిమానులకు పరిచయం చేసి ఆశ్చర్యపరిచింది. అయితే ఆ ప్రేమ తన లైఫ్ పార్టనర్ రణ్‌వీర్‌పై కాదు, దీపిక రెగ్యులర్‌గా యోగా చేసేందుకు ఉపయోగించే మ్యాట్‌పై. ఈ యోగా మ్యాట్‌పై యానిమేటెడ్ గర్ల్ యోగా చేస్తున్న వీడియోను దీపిక ఇన్‌స్టాలో షేర్ చేయడం.. యోగా పట్ల తనకున్న డెడికేషన్‌ను తెలియజేస్తోంది. ఇక ఈ వీడియో పోస్టుకు ‘ఐ లవ్ మై యోగా మ్యాట్.. దట్స్ ఇట్’ అని క్యాప్షన్ కూడా యాడ్ చేయడంతో నెటిజన్లు పాజిటివ్‌గా కామెంట్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. కబీర్ ఖాన్ డైరెక్షన్‌లో కపిల్ దేవ్ బయోపిక్‌గా తెరకెక్కిన ‘83’ మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా, హృతిక్ రోషన్‌తో ‘ఫైటర్’ చిత్రంలోనూ నటిస్తోంది. ఇక కెరీర్‌లో మొదటిసారి హృతిక్‌తో నటిస్తుండగా, ఈ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.