- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెకండ్ టైం కరోనా.. కారణం ఇదే!
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా బారిన పడి రికవరీ అయిన వారికి రెండోసారి కూడా సోకడానికి గల కారణాలను శాస్ర్తవేత్తలు గుర్తించారు. ఒకసారి కరోనా సోకి రికవరీ అయిన వారికి రెండోసారి కరోనా వచ్చిందంటే అందుకు వారి శరీరంలోని ‘మృత వైరస్‌లే’ కారణమన్నారు.
అయితే, రెండోసారి కరోనా వారిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించవని, వారి నుంచి ఇతరులకు కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం లేదన్నారు. రెండోసారి కరోనా సోకితే ఆ వ్యక్తి శరీరం వేగంగా న్యూట్రలైజింగ్ యాంటీ బాడీలను విడుదల చేస్తుందని సైంటిస్టులు నిర్ధారించారు.
Advertisement
Next Story