- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉదయాన్నే కాఫీ తాగుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..
X
దిశ, వెబ్‌డెస్క్ : ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. అందుకే చాలా మంది ఆరోగ్యంగా ఉండానికే ప్రయత్నిస్తారు, కానీ వారు చేస్తున్న చిన్న చిన్న పొరపాటులే.. తమకు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతాయి. మన రోజువారి దిన చర్యలో అల్పాహారం చాలా ముఖ్యమైనది. ఇక అల్పాహారం తీసుకోకుండా రోజు మొదలు పెడితే ఇబ్బందులు తప్పవు అంటున్నారు నిపుణులు. అంతే కాకుండా మనం ఉదయాన్నే తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా కొంత మందికి ఉదయాన్నే కాఫీ, కానీ టీ తాగనిదే రోజుగడవదు. అయితే ఖాళీ కడుపుతో కాఫీ తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి, వాటివలన చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని వీలైనంత వరకు ఉదయాన్నే కాఫీకి దూరంగా ఉండడం మంచిదని నిపుణులు అంటున్నారు.
ఉదయాన్నే కాఫీ తాగడం వలన కలిగే నష్టాలు..
-
ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగడం వల్ల మీరు రోజంతా పనిచేయకపోయినా.. అలిసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది.
-
ఉదయాన్నే పరిగడుపున కాఫీ తాగితే అది మీ పేగులపైనా ప్రభావం చూపెడుతుంది. దీనివల్ల మీ ఆకలి తగ్గిపోవడంతో పాటు.. జీర్ణ ప్రక్రియ కూడా నెమ్మదిగా మారుతుంది.
-
టీ లేదా కాఫీని పరగడుపున తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు ఎదురవుతాయి.
-
ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కెఫీన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీ, కోలా వంటివి తీసుకోవడం వల్ల.. కళ్లు తిరగడంతో పాటు వాంతులయ్యే అవకాశం కూడా ఉంది.
-
రాత్రి మీరు తిన్న ఆహారం అర్థ రాత్రి వరకూ నెమ్మదిగా జీర్ణమవుతుంది. అందుకే ఉదయాన్నే మన శరీరం డీహైడ్రేషన్‌కి గురవుతుంది. కాబట్టే ఉదయాన్నే ఓ లీటర్ మంచి నీళ్లు తాగాలని వైద్యులు చెబుతుంటారు.
-
మంచినీటికి బదులుగా పరగడుపునే టీ, కాఫీ తాగడం వల్ల.. మళ్లీ మీరు డీహైడ్రేషన్ బారిన పడే అవకాశముంది. ఇది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.
యూపీలో మరో వింత పథకం.. వాటి కోసం ఏకంగా
Advertisement
Next Story