- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దళిత యువతిపై మరో గ్యాంగ్‌రేప్..
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్ :
యూపీలోని హత్రాస్‌లో 19ఏళ్ల దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం విషయంలో దేశం అట్టుడుకుతోంది. ప్రతిపక్షాలు, నిరసన కారులు రోడ్లమీదకు వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇలాంటి మరో ఘటన బీహార్ రాష్ట్రంలో శనివారం వెలుగులోకి వచ్చింది. గయా జిల్లాలో ఓ దళిత యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అవమానం భరించలేక బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Advertisement
Next Story