- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్.. వస్తూనే వారికి సీరియస్ వార్నింగ్
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్‌ను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ నిర్ణయం ప్రకారం న్యూ ఇయర్ వేడుకలపై చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. డ్రంకెన్ డ్రైవింగ్‌పై సీరియస్‌గా దృష్టి సారిస్తున్నట్టు పేర్కొన్నారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకోనున్నట్టు వార్నింగ్ ఇచ్చారు.
Advertisement
Next Story