- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కానిస్టేబుల్ ఘనకార్యం.. యువతికి అబార్షన్, ఆపై జంప్!
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమపేరుతో తనను మోసం చేశాడని ఓ యువతి విశాఖలోని గాజువాఖ పోలీస్‌స్టేషన్ గడప తొక్కింది. రైల్వేలో సీఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నహేమసుందర్ అనే వ్యక్తి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది.
తనకు మాయమాటలు చెప్పి కొన్నాళ్లుగా సహజీవనం చేశాడని, గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించి పత్తా లేకుండా పోయాడని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. ఈ ఘటన ఏపీలోని విశాఖ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు గాజువాఖ పోలీసులు తెలిపారు.
Next Story