- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులే : ఆర్ఐ స్వర్ణలత
by Shyam |

X
దిశ, జవహర్‌నగర్ : ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠినచర్యలు తప్పవని ఆర్ఐ స్వర్ణలత హెచ్చరించారు. సోమవారం తహసీల్దార్ అనిత ఆదేశాల మేరకు జవహర్‌నగర్ పరిధిలోని సర్వే నంబర్ 474, 696లోని శివానగర్, సీపీఐ కాలనీ, సంతోష్‌నగర్ కాలనీలలో పలు అక్రమ నిర్మాణాలు అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా ఆర్ఐ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని చూస్తే క్రిమినల్ కేసు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ప్రభుత్వ భూములను నోటరీ ద్వారా కొని మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు, వీఆర్ఏలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story