- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన బస్సు.. 14 మంది మృతి
X
దిశ, వెబ్‌డెస్క్: థాయ్‌లాండ్‌లోని ప్రచువాప్ ఖిరీ ఖాన్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా 14 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయాలయిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం బస్సు అతివేగం వల్ల చెట్టును ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో బస్సు శిథిలాల్లో చిక్కుకుని ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story