- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యూసఫ్ గూడ, బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి
by Kalyani |
X
దిశ, జూబ్లీహిల్స్ : యూసఫ్ గూడ, బెటాలియన్ లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. వివరాల్లోకి వెళితే... భువనగిరి ప్రాంతానికి చెందిన దోసపాటి బాలరాజు (35) అనే వ్యక్తి యూసఫ్ గూడ బెటాలియన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అయితే విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ బాలరాజు ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించి అప్రమత్తమై ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో హార్ట్ ఎటాక్ రావడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలరాజు మృతి ఘటన స్థానికంగా బెటాలియన్లో, కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Advertisement
Next Story