- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషాదం…బావిలో దూకి తల్లీ, కూతుళ్లు ఆత్మహత్య
by Kalyani |
X
దిశ, పరిగి : ఆర్థిక ఇబ్బందులతో బావిలో దూకి తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామస్తులు బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం… పరిగి మండలం ఖుదా వంద పూర్ గ్రామానికి చెందిన లలితను కొంతకాలం క్రితం చౌడపూర్ గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. లలితకు భవాని అనే కూతురు ఉంది. భర్త కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు. లలిత తల్లి గారి ఊరు అయిన ఖుదావంతపూర్ గ్రామానికి వచ్చింది. గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలంలోకి కూతురితో సహా దూకి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త చనిపోవడం, కూతురి కుటుంబ పోషణ భారం కావడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శవాలను బయటకు తీసి అంత్యక్రియలు నిర్వహించారు.
Advertisement
Next Story