- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ కు తీవ్ర గాయాలు..
by Kalyani |

X
దిశ, వీపనగండ్ల: అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ కు తీవ్ర గాయలైన సంఘటన వీపనగండ్ల మండల పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని పాతపల్లికి సమీపంలో గల చింతలకుంట ఆంజనేయస్వామి ని దర్శించుకోవటానికి ట్రాక్టర్ పై వెళ్లారు. దైవదర్శనం అనంతరం తిరిగి వస్తుండగా గోవర్ధనగిరి సమీపంలో మలుపు దగ్గర అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ బలరాంకు తీవ్ర గాయాలైనాయి. దీంతో పెబ్బేరు ఆసుపత్రికి తరలించారు. అలాగే ట్రాక్టర్ ట్రాలీలో ఉన్నవాళ్లు అప్రమత్తమై దూకడంతో వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
Next Story