- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Crime News : అత్తను అనుభవించాలనుకున్న అల్లుడు.. ఆ ఇంట్లో అవే ఆమె చివరి అరుపులు!
దిశ, వెబ్‌డెస్క్ : కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లు వావివరసలు మరుస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఆడది అయితే చాలు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఒంటరిగా ఉన్నది కదా అని మీదపడి పశువాంఛ తీర్చుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన అత్తపైనే కన్నేశాడు. మరోవ్యక్తితో కలిసి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అత్త లొంగలేదని అంతమొందించాడు. చెన్నైలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అన్బు ఆయన భార్య వేలంకన్ని (55) తమ కుమారుడు లాజర్, కుమార్తె లాన్సీతో కలిసి కొడుంకయ్యూరులోని కృష్ణమూర్తినగర్, కన్నయ వీధిలో నివాసం ఉంటున్నారు. ముత్తమిళ్‌లోని ఓ ఐరన్ కంపెనీలో అన్బు ఉద్యోగం చేస్తుండగా.. వేలంకన్ని ఇంట్లోనే ఉంటుంది. రోజు మాదిరిగానే భర్త, పిల్లలు డ్యూటీకి వెళ్లగా వేలంకన్ని ఒక్కతే ఇంట్లో ఉన్నది. అయితే ఎప్పటి నుంచో వేలంకన్ని అన్న కుమారుడు అగస్టిన్ అరుణ్ (21)కు అత్తను అనుభవించాలనే కోరిక ఉండేది. ఈ క్రమంలో సోమవారం తన స్నేహితుడు సాలోమన్(22)తో కలిసి వేలంకన్ని ఇంటికి వచ్చాడు. ఒంటరిగా ఉన్న ఆమెను అసభ్యంగా తడుముతూ తన కోరిక తీర్చాలని కోరాడు. షాకైన వేలంకన్ని గట్టిగా కేకలు వేసింది. వెంటనే ఇంట్లో నుంచి వెళ్లకపోతే కుటుంబ సభ్యులకు చెబుతానని బెదిరించింది.
ఆమె హెచ్చరికలతో భయపడిపోయిన అరుణ్.. అటు కోరిక తీరక.. ఇటు గుట్టు బయటపడుతుందనే కసితో అత్త జుట్టుపట్టుని నేలకు బలంగా కొట్టాడు. అలా పలుమార్లు దాడి చేయడంతో వేలంకన్ని తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. డ్యూటీ నుంచి రాత్రి సమయంలో తిరిగి వచ్చిన కుమారుడు తల్లి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించి భయాందోళన చెందాడు. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసుల సీసీ కెమెరాలను పరిశీలించగా ఇద్దరు యువకులు ఇంటికి వచ్చి వెళ్లిన దృశ్యాలు లభించాయి. వాటిని చూసిన అన్బు.. అరుణ్‌ను గుర్తు పట్టడంతో హత్య వెలుగు చూసింది. అరుణ్, సాలోమన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా సంచలన విషయాలు వెల్లడించారు. అరుణ్ తన అత్తను అనుభవిద్దామని సాలోమన్‌ను ఆమె ఇంటికి తీసుకుచ్చాడని ఆమె దానికి అంగీకరించకపోవడంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని మార్చురీకి తరలించారు పోలీసులు.
Read More : మొదటిసారి సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఆడవారి శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?