వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

by samatah |
వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
X

దిశ, ఎంజీఎం సెంటర్/మామునూర్: కట్ర్యాల గ్రామం నుంచి వరంగల్ వైపుగా వస్తున్న TS 24 B 4788 నంబర్ గల బ్రెజా కార్ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న వరంగల్ నుండి తొర్రూరు వెళ్ళే ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన ఘటన బోల్లికుంట వెంకటాపురంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న విజయ్ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో వారిని స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణవేణి తెలియజేశారు.


Next Story

Most Viewed