కూతురు ఇంటర్ ఫెయిల్ అయ్యిందని తల్లి ఆత్మహత్య..

by Mahesh |
కూతురు ఇంటర్ ఫెయిల్ అయ్యిందని తల్లి ఆత్మహత్య..
X

దిశ, వెబ్‌డెస్క్: కడప లోని ఏఎన్నార్ నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. కూతురు ఇంటర్ ఫెయిల్ అయ్యిందని తల్లి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్ పరీక్షలో గౌతమి సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యింది. దీంతో ఆమె తండ్రి గట్టిగా మందలించడంతో గౌతమి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన తల్లీ ఆదిలక్ష్మి.. రైలు కిందపడి తల్లి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed