- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నెంబర్‌ల మిస్డ్ కాల్స్ చాలా డేంజర్...తిరిగి చేయకండి... హెచ్చరిస్తున్న పోలీసులు..
దిశ, సిటీ క్రైమ్ : మిస్డ్ కాల్ వచ్చిందని... మీరు తిరిగి ఆ నెంబర్ కు కాల్ చేస్తున్నారా.. అయితే మీ డేంజర్ లో పడిపోయినట్లే. మిస్డ్ కాల్ వచ్చిందని మీరు తిరిగి ఫోన్ చేస్తే జస్ట్ 3 సెకండ్ లలో హ్యాక్ చేసి మీ ఫోన్ కి అనుసంధానం అయిన ఖాతా వివరాలు, కాంటాక్ట్స్ ను కొట్టేస్తున్నారని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసు లు హెచ్చరిస్తున్నారు. ఫిర్యాదులు , ప్రాథమిక విచారణలో తేలిన అంశాలతో గుర్తించిన కొన్ని అనుమానిత +కోడ్ తో వచ్చే ఫోన్ నెంబర్ లను విడుదల చేసారు. +375( బెలారస్ ), +371(లాటివ ),+381(సెర్బియా ), +563(వాల్పారైసో ), +370(విల్నియస్ ), +255(టాంజానియా ) దేశాల కోడ్ తో కలిసి ఉన్న ఫోన్ నెంబర్ ల తో కాల్స్ వస్తే కట్ చేయండి... మిస్డ్ కాల్స్ కు తిరిగి చేయకండి అని స్పష్టం చేస్తున్నారు.
అదే విధంగా ఈ నెంబర్ లను +94777455913, +37127913091, +37178565072, +56322553736, +3705222959, +255901130460 కూడా అసలు ఏతోద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి #90 లేదా #09 ను డయల్ చేయమంటే అసలు చేయొద్దు అలా చేస్తే మీ సిమ్ ను గుర్తు తెలియని వ్యక్తులు యాక్టివేట్ చేసుకొని మీ నెంబర్ తో నేరాలకు పాల్పడి మిమ్మల్ని ఇరికిస్తారని పోలీసులు తెలిపారు. కాబట్టి ఈ ఫోన్ నెంబర్ ల సమాచారాన్ని మీ కుటుంబ సభ్యుల తో పాటు తెలిసిన వారికి చెప్పి అప్రమత్తం చేయండి అని పోలీసులు కోరుతున్నారు.