- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిగ్గజ సారంగి కళాకారుడు రామ్‌నారాయణ్ కన్నుమూత
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్‌డెస్క్: దిగ్గజ వాయిద్యకారుడు పండిట్ రామ్ నారాయణ్(96)(Pandit Ram Narayan) కన్నుమూశారు. ఈ క్రమంలో వృద్ధాప్య కారణాలతో ఆయన స్వర్గస్థులైనట్లు కుటుంబీకులు తెలిపారు. 1927లో ఉదయ్‌పూర్‌లో జన్మించిన రామ్‌నారాయణ్ హిందూస్థానీ సంగీతంతో పాటు సారంగి వాయిద్య గానంలో నిష్ణాతులు, 1976లో పద్మశ్రీ, 1991లో పద్మవిభూషణ్, 2005లో పద్మవిభూషణ్, 1974-75లో సంగీత నాటక అకాడమీ అవార్డుల్ని అందుకున్నారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Advertisement
Next Story