- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెంటాడిన మృత్యువు.. రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు స్పాట్ డెడ్
X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ ట్రాక్టర్ బైక్‌ను ఢీకొట్టింది. మంగళవారం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తోన్న నవదంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇటీవల పెళ్లి చేసుకున్న ఈ జంటను ఒడిశాలోని అత్తగారింటికి వెళ్తుండగా ట్రాక్టర్ రూపంలో మృత్యువు వెంటాడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతులను సింహాచలం, ప్రవళికగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి : కొమురం భీం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Advertisement
Next Story