- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎస్సారెస్పీ కెనాల్ లో మాజీ సర్పంచ్ గల్లంతు
by Sridhar Babu |

X
దిశ, కోరుట్ల రూరల్ : ఎస్సారెస్పీ కెనాల్ లో మాజీ సర్పంచ్ గల్లంతయ్యారు. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా మోహన్ రావుపేట గ్రామ మాజీ సర్పంచ్ పూదరి దేవక్క(70) ఇంట్లో నుండి బయటకు వెళ్లింది. ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా మేడిపల్లి మండలంలోని వల్లంపెల్లి గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ మెట్ల వద్ద దేవక్క చెప్పులు, సెల్ ఫోన్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో దేవక్క కెనాల్ లో దూకి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story